ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకే ఒక్క ఛాన్స్ పవన్‌కు ఇస్తే.. మార్పంటే ఏంటో చేసి చూపిస్తాడని ఆమె చెప్పుకొచ్చారు. #Mayavati #Janasena #PawanKalyan #Elections2019